Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: ఎమ్మెల్సి కవిత మాటలు కొట్టి పారేసిన మహబూబ్ నగర్ ఏంపి డీకే.అరుణ

Hanwada, Mahbubnagar | Sep 1, 2025
ఎమ్మెల్సి కవిత మాటలు కొట్టి పారేసిన మహబూబ్ నగర్ ఏంపి డీకే.అరుణ మహబూబ్నగర్ పట్టణంలో సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏం రాజకీయం కోసం అ డైలాగులు కొట్టిందో తెలియదు అని brs పార్టీలో ఉన్న కెసిఆర్ కుటుంభం సభ్యులందరికి కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నది ఇప్పుడొచ్చి కవితమ్మ కెసిఆర్ కు ఎ పాపం తెలియడంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే కవిత మాటలు ఎవ్వరు నమ్మరు అని పేర్కొన్నారు -
Read More News
T & CPrivacy PolicyContact Us