Download Now Banner

This browser does not support the video element.

బూర్గంపహాడ్: భార్యని కడ తెర్చిన భర్త వివరాలు సేకరిస్తున్న బూర్గంపాడు ఎస్ఐ మేడాప్రసాద్

Burgampahad, Bhadrari Kothagudem | Sep 2, 2025
ఈరోజు అనగా 2వ తేదీ 9వ నెల 2025న తెల్లవారుజామున 3 నాలుగు గంటల సమయం నందు ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు ఉదయం 7 గంటల సమయం నందు ఎస్సై మేడా ప్రసాద్ కు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మేడాప్రసాద్ ఈ సంఘటన బూర్గంపాడు మండల కేంద్రంలోని గ్యాస్ గూడెం వీధిలో భార్య సోనీ 30 సంవత్సరాలను భర్త కడతేర్చి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త బూర్గంపాడు ఎస్ఐ మేడాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ విషయమే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us