ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర అవుతుంది..ఎలక్షన్స్ ముందు కబ్జా అన్నారు మరి.. ఇన్నాళ్లు ఎందుకు తియ్యలేకున్నారు.. ఎక్కడ కబ్జా చేశాను అని.. కల్లూరు అర్బన్ 30 వ వార్డు షరీఫ్ నగర్ లో మాజీ MLA,కాటసాని రాంభూపాల్ రెడ్డి , కూటమి ప్రభుత్వానికి సవాల్.. విసరడం జరిగింది తనపై భూకబ్జా ఆరోపణలు నిరూపించాలని తెలియజేయడం జరిగింది