బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పాఠశాలలు ప్రారంభం అయినా కూడా విద్యార్థులకు బుక్లు ఇవ్వలేని చరిత్ర అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు రామస్వామి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీ పాలనకు మా పాలనకు నక్కకు నాగల లోకానికి ఉన్నంత తేడా ఉందని ధ్వజమెత్తారు. ఈ విషయం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.