ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి,ఈ నెల 09 న సత్తుపల్లికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాకా కూరపాటి సునీల్ మాదిగ MRPS ఖమ్మం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ లు రూ 6000 కు అలాగే అన్ని రకాల పెన్షన్లు రూ.4000 పెంచాలని జిల్లా ఇన్చార్జి క కూరపాటి సునీల్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేంసూర్ మండల కేంద్రంగాMRPS MSP మరియు అనుబంధ సంఘాల సత్తుపల్లి వేంసూర్ మండలాల సమీక్ష సమావేశం msp సీనియర్ నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నరూ