మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం మత పెద్దలు,భక్తులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ చౌరస్తా నుంచి హజ్రత్ అబ్దుల్ నబీ షా సాహెబ్ దర్గా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు ఈ పవిత్ర మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.