రౌడీ షీటర్లు, చెడు నడవడిక కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులను ఆదేశించారు, వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లాలోని కే కోటపాడు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ గురువారం తనిఖీ చేశారు, వెడ్డింగ్ కేసుల వివరాలు, సిడి ఫైల్స్ పరిశీలించి వాటి పురోగతిపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.