Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం సమస్యలపై దూకుడు పెంచిన పరిటాల శ్రీరామ్.

Dharmavaram, Sri Sathyasai | Aug 22, 2025
ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రెండవ రోజు వరుసగా సచివాలయాల బాట పట్టాడు.మీ సమస్య మా బాధ్యత నిర్వహించిన పరిటాల శ్రీరామ్ ఆ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకొని సంబంధిత సచివాలయాలకు వెళ్లారు. సచివాలయాల్లో ప్రజల అర్జీలను అధికారులకు అందించి అర్హులైన వారి జాబితా రూపొందించాలని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ఏ పథకం దూరం కాకూడదని శ్రీరామ్ అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us