రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను రక్షించిన అనంతరం బండి సంజయ్ వారితో మాట్లాడారు.కేంద్ర రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి హెలిక్యాప్టర్లను ఏర్పాటు చేశామని వాతావరణం సహకరించక కాస్త జాప్యం జరిగిందని అయినా వారిని సురక్షితంగా రక్షించగలిగామని ఇటువంటి విపత్తులను ఎటువంటి రాజకీయ కోణంతో చూడవద్దని బండి