హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ లో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో మే నెలలో ప్రారంభించిన ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం పురపాలక సంఘం చైర్మన్ డి రమేష్ కుమార్ , సెంట్రల్ సీడ్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో ఉచిత కుట్టుమిషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించారు.ఈ ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ను సద్వినియోగించుకొని 120 మంది మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడ్డారని తెలిప