Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కోసం భద్రాచలం ఆర్టీసీ డిపో కార్మికులు ఆందోళన

Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 9, 2025
భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట చేపట్టారు.. డిపో మేనేజర్ వల్ల తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు..
Read More News
T & CPrivacy PolicyContact Us