రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగికి తీవ్ర గాయాలు ఐన ఘటన పాలకవీడు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.బేట్టెగూడెం వద్ద గేదె అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం కావడంతో మిర్యాలగూడ హాస్పిటల్ లో తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోనే యశోద హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.