చిత్తూరు జిల్లా .పుంగనూరు మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టియు ప్రధాన కార్యదర్శి బోడే మోహన్ ,మాట్లాడుతూ2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా పాత పెన్షన్ అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాల వద్ద నిరసన చేపట్టడం జరిగిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్టియు ఉపాధ్యాయ సంఘం సభ్యులు