అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో, వీధుల్లో ఉన్న వినాయక విగ్రహాలు పుర వీధుల్లో ఊరేగుతూ నిమజ్జనానికి తరలివెళ్లుతున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు డిజే సౌండ్తో ఊరేగిస్తుంటే కొంతమంది సాంప్రదాయ పద్ధతిలో కోలాటం వంటి కార్యక్రమాలతో నిమజ్జనాలు చేస్తున్నారు.