Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం వ్యక్తి మృతి జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఘటన

Jadcherla, Mahbubnagar | Sep 19, 2025
జడ్చర్ల ఫ్లై ఓవర్ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వ్యక్తి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలానగర్ చిన్నరేవల్లి తండాకు చెందిన రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద రూ.47,930 నగదును 108 సిబ్బంది గుర్తించి బంధువులకు అప్పగించారు. దీనిని అందరూ అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us