అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ..తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ 5.87 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కొత్త రేషన్ కార్డులు అందించిన మంత్రి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అన్నారు