బైరెడ్డిపల్లి: సామాజిక మాధ్యమాల్లో బుధవారం రాత్రి ఓ వీడియో వైరల్ అయింది. ఓ వికలాంగుని పై మరో వర్గం విచక్షణ రహితంగా దుర్భసలాడుతూ దాడి చేయడం అందులో రికార్డ్ అయ్యాయి. కాగా గాయపడిన వికలాంగుడు రామకృష్ణ, దాడి చేసిన వ్యక్తి రెడ్డప్పరెడ్డి కుటుంబీకులు అని చెప్పి సామాజిక మధ్యమాల్లో వైరల్ చేశారు. కాగా ఘటనపై నిజా నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.