వరంగల్: వర్ధన్నపేట మండల కేంద్రం వరకు జరగనున్న కాంగ్రెస్ జనహిత యాత్రను అడ్డుకుంటారని ముందస్తుగా భారతీయ జనతా పార్టీ నాయకులు. జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి జడ సతీష్. జిల్లా ఉపాధ్యడు కొండేటి సత్యం తదితరులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు