Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: ఎండ్లూరు డొంక వద్ద అదుపుతప్పి బోల్తా పడిన గ్రానైట్ లారీ, తప్పిన ప్రమాదం

India | Aug 29, 2025
సంతనూతలపాడు: లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంక వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి బద్వేలు నుండి గల్లాపల్లి కి గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఓ లారీ, మార్గమధ్యంలో ఎండ్లూరు డొంక వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న 108 వాహనాన్ని ఢీ కొట్టి, బోల్తా పడింది . అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us