మేయర్ పదవిని ఉపయోగించి అక్రమాలు చేసిన మాజీ మేయర్ సురేష్ బాబును చట్ట ప్రకారం పదవి నుంచి తొలగిస్తే కోర్టులకు పలుమార్లు వెళ్తూ, రిట్ పిటిషన్ లు వేసి పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేసినా, కోర్టు పిటిషన్లను తిరస్కరించినా సురేష్ బాబుకు బుద్ధి రావడం లేదు. ఈరోజు కూడా కోర్టులో అతనిని తొలగించిన దానిమీద వేసిన పిటిషన్ కోర్టు కూడా తిరస్కరించింది. ఒక మైనారిటీ మహిళ డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్న ఆవిడ మేయర్ గా ఛార్జీ తీసుకోనివ్వకుండా పదవి కోసం పాకులాడుతున్న సురేష్ బాబు మళ్ళీ MLA మ