Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: లాల్పహాడ్ వద్ద ఏర్పాటుచేసిన రెడ్ హిల్స్ వెంచర్స్ పై అధికారులు స్టేటస్ కో నిర్ణయం సరికాదంటూ బాధితుల ఆందోళన

Rajendranagar, Rangareddy | Aug 1, 2025
చౌదరిగూడ మండలం లాల్ పహాడ్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్ హిల్స్ వెంచర్పై అధికారులు స్టేటస్ కో నిర్ణయం సముచితం కాదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట భాదితులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొంత మంది వెంచర్ ద్వారా ప్లాట్లను కొన్నామని దౌర్జన్యం చేసి తమ ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నార
Read More News
T & CPrivacy PolicyContact Us