Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: జగన్ నాయక్ తండాలో డీజే నిర్వాహకుడిపై కేసు నమోదు

Suryapet, Suryapet | Sep 5, 2025
గణేశ్ నిమజ్జనంలో నిబంధనలు పాటించని ఓ డీజే నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని జగన్ నాయక్ండాలో అనుమతి లేకుండా డీజే ఉపయోగించిన ధరావత్ శివపై పోలీసులు కేసు పెట్టారు. పండుగల సందర్భంగా ప్రజలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us