Download Now Banner

This browser does not support the video element.

ఎల్లారెడ్డి: 40 వ వర్ధంతి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు : మండల అధ్యక్షుడు సాయిప్రసాద్

Yellareddy, Kamareddy | Sep 10, 2025
ఎల్లారెడ్డిలో రజక సంఘం మండల అధ్యక్షుడు సాయిప్రసాద్ ఆధ్వర్యంలో చాకలి ఐల్లమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఎదురుగా ఉన్న ఐల్లమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, ఐల్లమ్మ కేవలం రజకుల కోసమే కాకుండా, వృత్తిరీత్యా కులాల పేరుతో అణచివేయబడుతున్న బడుగుల కోసం దొరలపై ఒంటరిగా పోరాడి ప్రాణాలకు తెగించి కొడవలి జులిపించారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్, కాంగ్రెస్ నేత కుర్మ సాయిబాబా, రజక నేతలు పర్వయ్య, సంఘమేశ్వర్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us