ఏలూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్ళ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించి జరిమానాలు విధించారు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల 30 నిమిషాల వరకు జిల్లాలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రై కార్యక్రమాలు నిర్వహించి మద్యం సేవిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఐలు