ఎన్ సురవరం తేటగుంట తుని పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగులకు వారి బంధువులకు ఆరోగ్యకరమైన పలావ్ కిచిడి పులిహోర అందించడం జరుగుతుందని సరస్వతీ విద్యా సేవా సమితి నిర్వాహకులు శివరామకృష్ణ తెలిపారు. ముఖ్యంగా నివాసాల్లో జరిగే శుభ కార్యక్రమాల పేరిట ఇక్కడ నిస్సహాయులకు పేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు