వినాయక చవితి సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో బుధవారం వివిధ రూపాల్లో వినాయకుల ప్రతిరూపాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జలకన్య వినాయకుడు పట్టణవాసులను ప్రముఖంగా ఆకర్షిస్తున్నాడు. జలకన్య వినాయకుడిని చూడడానికి సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ వచ్చారు.