కరీంనగర్ జిల్లా,రామడుగు మండల కేంద్రంలో,BJPబి మండల అధ్యక్షుడు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో, శనివారం 5:10 PM కి భారత ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు BJP శ్రేణులు,ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ,మోడీ ప్రభుత్వం GSTతగ్గడం వల్ల పేద,రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల మోడీ,బండి సంజయ్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని,GST రేట్లు తగ్గించి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతు న్నామని,GST రేట్లు తగ్గించడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది అన్నారు,