Download Now Banner

This browser does not support the video element.

చెత్త తరలింపు వాహనాల మరమ్మతులో జపాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించిన మేయర్ గుండు సుధారాణి

Warangal, Warangal Rural | Aug 26, 2025
ఈరోజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి వాహన షెడ్డు ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలించారు చెత్త తరలింపు వాహనాల మరమ్మత్తులో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సిబ్బందిని హెచ్చరించారు. మీరు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ స్టేషన్ పనితీరు వాహనాలు మరమ్మత్తుల పురోగతిని అడిగి తెలుసుకున్న మేయర్ వెహికల్స్ ప్రాంతంలో గతంలో ఉన్న గుడిసె వాసులకు రెండు పడకల గదిలో కేటాయించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ ప్రాంతంలో వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మించి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us