Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
కావలి (m) దూదేకులపాలెంలోని దాసరి పవన్ కుమార్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'దొంగలు నా ఇంట్లో ఉన్న ప్రత్యంగిరా దేవి బంగారు విగ్రహం, వెండి ఆభరణాలను దోచేశారు. దీనిపై కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను' అని బాధితుడు పవన్ అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.