మద్యం తాగి విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్యాపేట జిల్లా పెనపహాడ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదగిరి పై విచారణకు ఓ గ్రామ వివాదం పై విచారణకు వెళ్లారు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ వివరాలు రికార్డ్ చేయకుండా మద్యం మత్తులో తాగుతూ తూగుతూ గ్రామస్తులకు కనిపించారు. గ్రామస్తులు యాదగిరి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు