ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు,విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణ