అనుమతులు లేని క్లినిక్ ను జిల్లా ఉప వైద్యాధికారి జయ మనోరి బుధవారం సీజ్ చేశారు. తుంగతుర్తిలో వెలుగు పల్లిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంజీవని మెడికల్ ను నిర్వహిస్తున్న కేంద్రాన్ని అధి కారులు తనిఖీ చేసి సీజ్‌చేశారు. తనిఖీలో నిర్వాహకుడు సంపత్ కుమార్ రిజిస్ట్రేషన్ లేకుండా అర్హత మించి రోగులకు ఇంజక్షన్ అందిస్తున్నట్లు గుర్తించినట్లు క్లినిక్ ను సీజ్ చేశారు.