జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. 2019-24కు సంబంధించి ఆడిట్ జరుగుతున్న సందర్భంగా డీఎంహెచ్ వో కార్యాలయ సిబ్బంది ఏరియా ఆసుపత్రుల నుంచి రూ.5,000 నుంచి రూ.8,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.