Download Now Banner

This browser does not support the video element.

కావలి: బ్రిడ్జిపై నుంచి పల్టీలు కొట్టిన లారీ..!

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
కావలి పరిధిలోని జాతీయ రహదారిలో వెంగాయగారిపాలెం బ్రిడ్జీ పై నుంచి లారీ పల్టీ కొట్టింది.ఒంగోలు వైపు లోడుతో వెళుతున్న ఈ లారీ బ్రిడ్జి ప్రారంభంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి అదుపుతప్పి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us