Download Now Banner

This browser does not support the video element.

రిట్టవానిపాలెంలో 60 కిలోలు గంజాయి,2కార్లు,ఒక ద్విచక్ర వాహనం,8 సెల్ఫోన్లు స్వాధీనం,8 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు అరెస్టు

Narsipatnam, Anakapalli | Aug 21, 2025
నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిట్టవానిపాలెం లో గురువారం 60 కిలోల గంజాయిని రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఎనిమిది మంది అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశామని నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us