ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన 23 సంవత్సరాలు వయసుగల అశోక్ పాము కాటుకు గురై మృతి బుధవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పాము కాటుకు గురవుగా కుటుంబ సభ్యులు భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి పది గంటల సమయంలో కేసు నమోదు చేసి మృదహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు