జడ్చర్ల మండలం గంగాపూర్ పి.హెచ్.సి ని తనిఖీ చేసిన కలెక్టర్ఆసుపత్రి నిర్వహణ,ఆవరణలో అపరిశుభ్రత పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ పి.హెచ్.సి వైద్యులు,సిబ్బంది ప్రజలకు అందుబాటు లో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ జడ్చర్ల మండలం గంగాపూర్ పి హెచ్.సి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పి.హెచ్.సి ఆవరణలో వర్షానికి విరిగిపోయిన చెట్టు అలాగే ఉండడం , బయట చెత్తాచెదారం పడి ఉండి చూసి పి.హెచ్.సి లోపల పరిశుభ్రత లేకపోవడం గమనించి కలెక్టర్ సంబధిత వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు పి.హెచ్.సి. నిర్వహణ బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చే