ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గౌరవరం లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన మిరియాల బాబురావు అనే వ్యక్తి 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల తప్ప పంచాయతీ ఎన్నికలు జరగలేదని పంచాయతీ అభివృద్ధి నిలిచిపోయినని బాబురావు టవర్ ఎక్కి నిరసన తెలిపినట్లు తెలిపాడు స్థానికులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాబురావును ఉదయం 11 గంటల సమయంలో టవర్ నుండి దింపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పంచాయతీ ఎన్నికలు కోర్టు ఆదేశాలతో నిలిచిపోయాయని పంచాయతీ ఎన్నికలు జరిపించాలని కోరుతూ తన నిరసన తెలియజేసినట్లు తెలిపాడు