Download Now Banner

This browser does not support the video element.

కావలి: కావలి ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనలు...

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని కావలి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరులో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు లేఅవుట్ల గురించి చర్చించారు. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది
Read More News
T & CPrivacy PolicyContact Us