భారీ వర్షలతో పాటు ఎస్ ఆర్ ఎస్ పి గేట్లు ఎత్తడం తోమంచిర్యాల జిల్లా లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి పెద్దఎత్తున వరద నీరు చేరుతుంది.దీంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువ నా ఉన్న గోదావరిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నరు అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసి లు కాగా శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 13.3106 టిఎంసి లకు నీరు చేరింది. ప్రాజెక్టు ఇఫ్ ఫ్లో 723473 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నుండి 748251 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు .