Download Now Banner

This browser does not support the video element.

73 మందికి రూ.43.07 లక్షల cmrf చెక్కుల పంపిణీ...

Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
కందుకూరులో సోమవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 73 మంది లబ్దిదారులకు రూ.43.07 లక్షల ఆర్థిక సహాయం అందించామని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకితమై పనిచేస్తున్నదని అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా పెన్షన్లు తదితర పథకాలు ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us