ఎమ్మిగనూరు పట్టణంలోని షరాఫ్ బజార్ లో నివాసం ఉంటున్న చిలుకూరు విజయ్ కుమార్ శెట్టి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన విషాద వార్త తెలిసి వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ బుట్టా రేణుక,పార్టీ సీనియర్ నాయకులు శివనీలకంఠ గార్లు,వారి కుటుంబ సభ్యులను మనోధైర్యాన్నిచ్చారు.*