సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాఅభివృద్ధి శాఖ మరియు ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనుల గూర్చి ఎంపీడీవోలు, ఎంపీఓ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గృహ నిర్మాణ శాఖ ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జిల్లాలో వివిధ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి సెంటర్, సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ శానిటరీ క్యాంప్లెక్స్ కోసం స్థల అన్వేషణ కోసం ఆయా మండలాల్లో తహసీలదార్లతో చర్చించి అందుకు కావలసిన స్థలాన్ని సే