మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అదిత్ సోనీ మొహమ్మద్ యాకూబ్ పాషా అనే పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ తో కలిసి కిడ్నాప్ నాటకం పన్నుకొని నిందితుడు అదిత్ సోని యొక్క కుటుంబ సభ్యుల నుండి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నారని మట్టేవాడ సిఐ కరుణాకర్ తెలిపారు. నిందితుడు అజిత్ సోనీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అప్పులు ఎక్కువవడంతో ఈ కిడ్నాప్ డ్రామాకు తెర తీశాడు. సోనీ స్నేహితుడైన మొహమ్మద్ యాకూబ్ పాషా తో కలిసి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పది లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం అని ఓ లాడ్జిలో కూర్చొని ఫోన్ కాల్ చేస్తూ కిడ్నాప్ నాటకం ఆడినట్లు సిఐ తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిపై చట్టపర