ఈరోజు అనగా 24వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయం నందు పారిశుద్ధ పనులపై రెండు గ్రామపంచాయతీల అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన బిజెపి పార్టీ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ చుక్కపల్లి బాలాజీ సారపాక మేజర్ గ్రామపంచాయతీ తాళ్ల గోమ్మూరు సారపాక మేజర్ గ్రామపంచాయతీ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు వద్ద ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో విపరీతంగా దుర్వాసన వస్తు ఆ రహదారిపై ప్రయాణించే స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రెండు పంచాయతీల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేసిన చుక్కపల్లి బాలాజీ