సింధూర అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కడక్ గూడెం మండలం బట్టుపల్లి గ్రామంలో సింధూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమం నిజ వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ తోలెం నరసింహారావు ఎర్ర సురేష్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు