Install App
nagendra1983
This browser does not support the video element.
ధర్మవరం గాంధీ నగర్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
Dharmavaram, Sri Sathyasai | Aug 24, 2025
ధర్మవరం పట్టణం గాంధీనగర్ లో నివాసం ఉంటున్న లత (38) అనే వివాహిత ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!