Download Now Banner

This browser does not support the video element.

కుటుంబంలోని ముగ్గురిపై ప్రత్యర్థులు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది.

Madanapalle, Annamayya | Aug 22, 2025
కుటుంబంలోని ముగ్గురిపై ప్రత్యర్థులు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. స్థానిక రెడ్డివారిపల్లె గ్రామం, అగ్రహారంకు చెందిన శ్రీనివాసులురెడ్డి(40)కి వెంకటరమణ రెడ్డికి దారి వివాదం ఉంది. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి కుటుంబంపై ప్రత్యర్థులైన వెంకటరమణరెడ్డి వర్గీయులు కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాదితులను కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరకించిగా చికిత్స పొందుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us