విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం నెలకొంది స్థానికులు మరియు పోలీసులు సమాచారం మేరకు చంద్రనగర్ లో తల్లిదండ్రులతో బైక్ కోసం గొడవ పడగ రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన తేజ (22)కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె జి హెచ్ కు తరలించిన పోలీసులు....