కరీంనగర్ జిల్లా,గంగాధర మండల కేంద్రంలో,కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా bc సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్,రాజన్న సిరిసిల్ల జిల్లా bc సెల్ అధ్యక్షులు కూస రవీందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో మంగళవారం 5:50 pm కి సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా పులి ఆంజనేయులు గౌడ్ అనంతరం కూస రవీందర్లు మాట్లాడుతూ,చొప్పదండి నియోజకవర్గం ఎవరి జాగీరు కాదు,ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్ధంగా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు,ముంపు గ్రామాల్లో 10680 కుటుంబాలకు 4696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల మంజూరయ్యాయి అన్నారు,ఇంకా 5000 కుటుంబాలకు రావాల్సి ఉందన్నారు,